IPL 2026: నేడు కోల్‌కతాను ఢీకొట్టనున్న ముంబై

IPL 2026: నేడు కోల్‌కతాను ఢీకొట్టనున్న ముంబై

IPL 2026 సీజన్‌లో భాగంగా ఈరోజు రెండో మ్యాచ్ జరగనుంది. ముంబై ఇండియన్స్ IPL 19వ సీజన్‌లో.. తన తొలి మ్యాచ్‌లో ఆ జట్టు కోల్‌కతాను ఢీకొట్టనుంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై అన్ని విభాగాల్లోనూ బలంగా ఉంది. దీంతో ఈ సీజన్‌ను విజయంతో ఆరంభించాలని చూస్తోంది. మరోవైపు ముంబైని నిలువరించాలని రహానె నేతృత్వంలోని కోల్‌కతా భావిస్తోంది.