లైన్ మెన్‌ను సస్పెండ్ చేసిన అధికారులు

లైన్ మెన్‌ను సస్పెండ్ చేసిన అధికారులు

RR: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన చౌదరిగూడ మండలం తుమ్మలపల్లి లైన్‌మెన్ ప్రభాకర్ రెడ్డి సస్పెండ్ అయ్యారు. నిత్యం మద్యం సేవించి విధులకు రావడమే కాకుండా...అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలతో ట్రాన్స్ కో డీఈ శ్యాంసుందర్ రెడ్డి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.