పెరిగిన పత్తి ధర ఎంతంటే..?

పెరిగిన పత్తి ధర ఎంతంటే..?

WGL: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు నిన్నటితో పోలిస్తే ధర పెరిగింది. సోమవారంతో పోలిస్తే నేడు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,460 పలకగా.. నేడు రూ.7,510కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి ధరల్లోకి హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారులు తెలిపారు.