VIDEO: మంచినీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

SDPT: జగదేవ్‌పూర్ మండలం తీగుల్ నర్సాపూర్‌లో గల శ్రీ కొండ పోచమ్మ ఆలయానికి మంగళవారం ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం భక్తుల అవసరాల నిమిత్తం మంచినీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందని అన్నారు.