పెట్రోల్ వివరాలు తెలుసుకోండిలా..!
HYD: నగరంలోని కొన్ని పెట్రోల్ బంకుల్లో ఇంకా 'నో స్టాక్ బోర్డులు, రద్దీ' కనిపిస్తోంది. దీంతో ఆయా సంస్థల సైట్లలో ఏరియాలోని బంక్ ఫోన్ నెంబర్, స్టాక్ వివరాలను పొందుపరిచాయి. 'IOCL' https://locator.iocl.com/location/telangana/hyderabad, 'HPCL' https://petrolpump.hpretail.in/location/telangana/hyderabad, 'BPCL' https://www.bharatpetroleum.inలో నిల్వల వివరాలు తెలుసుకోవచ్చని వెల్లడించాయి.