కల్వర్టు నిర్మాణ పనులు ప్రారంభం
SRCL : చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో ఆర్ అండ్ బి రోడ్డు నుండి హై స్కూల్ వరకు కల్వర్టు నిర్మాణ పనులను గురువారం ప్రారంభించారు. కల్వర్టు నిర్మాణ పనులకు గతంలో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ సి ఆర్ ఆర్ నిధులు రూ.80 లక్షలతో శంకుస్థాపన చేశారు. గురువారం సర్పంచ్ చిలుక మల్లేశ్వరి అంజిబాబు, అధికారులు, కాంట్రాక్టర్ పనులను ప్రారంభించారు.