40 మందికి ఉచిత కంటి ఆపరేషన్‌కు తరలింపు

40 మందికి ఉచిత కంటి ఆపరేషన్‌కు తరలింపు

MDK: నిజాంపేట మండలం ర్యాలమడుగు నుంచి 30 మందికి ఆదివారం ఉచిత కంటి ఆపరేషన్‌కు తరలించారు. ఖేడ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించగా, ఆపరేషన్ అత్యవసరమైన 30 మందికి నిజాంబాద్ జిల్లా బోధన్ రాకాసిపేట్ ఆసుపత్రికి తరలించినట్లు నిర్వాహకులు బంగార్రాజు తెలిపారు. ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లి, ఆపరేషన్ అయ్యాక తిరిగి చేరవేస్తారన్నారు.