VIDEO: సీసీ రహదారుల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

VIDEO: సీసీ రహదారుల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

కోనసీమ: సఖినేటిపల్లి మండలంలోని ఉయ్యూరు వారి మేరక గ్రామంలో నూతన సీసీ రహదారుల నిర్మాణానికి రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో రహదారులు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.