పాఠశాలలో పర్యావరణ అవగాహన కార్యక్రమం

పాఠశాలలో పర్యావరణ అవగాహన కార్యక్రమం

NZB: ప్రకృతిని రక్షిస్తాం పర్యావరణాన్ని కాపాడుతాం అని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల గుడారం విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. గురువారం ఉదయం పాఠశాలలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ ప్రతినిధులు అనుదీప్, జ్ఞానేశ్వర్‌లు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. అమర్నాథ్, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.