అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి: ఎస్పీ

అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి: ఎస్పీ

KKD: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఆయన ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్జీదారుడికి నాణ్యతతో కూడిన శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.