VIDEO: కోనేరుపల్లె సర్పంచ్‌కు జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి

VIDEO: కోనేరుపల్లె సర్పంచ్‌కు జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి

KNR: చొప్పదండి మండలం కోనేరుపల్లె గ్రామ సర్పంచ్ వేణుగోపాల్ రాజు జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సీఎం కప్ పోటీలలో పాల్గొనే విధంగా ప్రోత్సహించి రూపొం దించిన వీడియోకు గాను కోనేరుపల్లె సర్పంచ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి రూ 35 వేలు బహుమతిగా గెలుచుకున్నారు. దీనికి సహకరించిన మండల అధికారులకు సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు.