కాన్సర్ట్‌లో పహల్గామ్ ప్రస్తావన.. చిక్కుల్లో స్టార్ సింగర్‌

కాన్సర్ట్‌లో పహల్గామ్ ప్రస్తావన.. చిక్కుల్లో స్టార్ సింగర్‌

బెంగళూరులో ఇటీవల జరిగిన కాన్సర్ట్‌లో సింగర్ సోనూ నిగమ్‌ను ఓ అభిమాని కన్నడ పాట పాడమని కోరాడు. అందుకు అసహనం వ్యక్తం చేస్తూ.. ఆ అభిమాని పుట్టకముందు నుంచే తాను కన్నడ పాటలు పాడుతున్నానని.. తన జీవితంలో పాడిన ఉత్తమ పాటలు కన్నడ పాటలేనని సోనూ తెలిపాడు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి కారణం ఇలాంటి ప్రవర్తనే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పించాయి.