పెనుగంచిప్రోలులో పర్యటించిన మంత్రి TG భరత్

పెనుగంచిప్రోలులో పర్యటించిన మంత్రి TG భరత్

NTR: పెనుగంచిప్రోలు మండలం తోటచర్లలో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్యతో కలిసి ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి TG భరత్ పాల్గొన్నారు. గడిచిన ఈ కొద్ది కాలంలోనే ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో ప్రతి ఒక్కరికి మేలు జరిగేలా పాలన సాగుతోందని తెలిపారు.