కనదుర్గమ్మ హుండీ లెక్కింపు ప్రారంభం

NTR: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో బుధవారం హుండీ లెక్కింపు కార్యక్రమం ప్రారంభించారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ హుండీ లెక్కింపు చేస్తున్నట్లు ఆలయ EO శీనా నాయక్ తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.