కలిసికట్టుగా పనిచేయాలి: ఎమ్మెల్సీ

కలిసికట్టుగా పనిచేయాలి: ఎమ్మెల్సీ

KDP: జమ్మలమడుగు పార్టీ కార్యాలయంలో బుధవారం వైసీపీ ఎమ్మెల్సీ పి. రామసుబ్బారెడ్డి రూరల్ నాయకులతో సమావేశం నిర్వహించారు. గ్రామ, పట్టణ స్థాయిలోని ప్రధాన నాయకులు, కార్యకర్తలు కిందిస్థాయి కార్యకర్తలను కలుపుకొని కలిసికట్టుగా పని చేయాలని ఆయన కోరారు. నియోజకవర్గ పరిధిలో పంచాయతీ, పట్టణ పార్టీ, అనుబంధ విభాగాల కమిటీల విధివిధానాలను ఆయన వివరించారు.