మార్వాడీ షాప్‌ ముందు నిరసన

మార్వాడీ షాప్‌ ముందు నిరసన

HYD: గో బ్యాక్ మార్వాడీ’ నినాదంతో ఓయూ JAC రాష్ట్ర వ్యాప్త బంద్ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా హబ్సిగూడలోనీ ‘నవ్కార్ గోల్డ్’ మార్వాడీ షాపు ముందు ఓయూ JAC, ఆదివాసీ స్టూడెంట్ యూనియన్ నాయకులు టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేశారు. జేఏసీ ఛైర్మన్ కొత్తపల్లి తిరుపతిని పోలీసులు అరెస్టు చేయడాన్ని వారు ఖండించారు.