సాధికారిత పురస్కారాల కోసం దరఖాస్తుల స్వీకరణ

సాధికారిత పురస్కారాల కోసం దరఖాస్తుల స్వీకరణ

KMM: వచ్చేనెల 3న జరగనున్న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల సాధికారతకు కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలకు రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందించనున్నారు. ఈమేరకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి కె.రాంగోపాల్ రెడ్డి తెలిపారు. దరఖాస్తులను హైదరాబాద్‌లోని దివ్యాంగుల సంక్షేమ భవన్‌లో ఈనెల 20లోగా అందజేయాలని తెలిపారు.