పలు ప్రత్యేక రైళ్లకు కొత్తవలసలో హాల్ట్
VZM: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైలు నంబర్స్ 06565/66 ఎస్ఎంవి బెంగళూరు-మాల్డా టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేరు సీనియర్ డిసిఎం కే.పవన్ కుమార్ మంగళవారం తెలిపారు. రైలు నంబర్స్ 07512/13 చర్లపల్లి షాలిమర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రైళ్లు కొత్తవలస మీదుగా గమ్యస్థానాలకు చేరుకుంటాయని చెప్పారు.