తల్లిని అనాధ చేసిన కొడుకులు

తల్లిని అనాధ చేసిన కొడుకులు

NLG: మోతె (M)నామవరం గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. నల్లగంతుల వెంకమ్మ అనే వృద్దురాలికి ముగ్గురు కొడుకులు, తనని చూసుకుంటామని నమ్మించి తన పేరున ఉన్న భూమిని తలా ఒక ఎకరం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అనంతరం తల్లిని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఒంటరిగా వదిలేసినట్లు సమాచారం. ఒక్కొక్కరూ నెలకు రూ.1500 చొప్పున తల్లికి ఇవ్వాలని RDO ఆదేశించగా, అయినా వారు లెక్కచేయకుండా వెళ్లిపోయారు.