'ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించేందుకే గ్రామసభలు'

'ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించేందుకే గ్రామసభలు'

SKLM: కార్గో ఎయిర్‌పోర్ట్‌పై ప్రజల్లో ఉన్న అలపోహలు తొలగించేందుకు పోర్ట్ నిర్మిత ప్రజలతో గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు పలాస RDO జి.వెంకటేష్, కార్గో ఎయిర్ పోర్ట్ భూసేకరణ ప్రత్యేకాధికారి డి.వెంకటేశ్వరరావులు అన్నారు. శుక్రవారం వజ్రపుత్తూరు తహసీల్దార్ కార్యాలయంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. రైతులకు చట్టం ఎప్పుడు అన్యాయం చేయదన్నారు.