కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకటేశ్వరరావు మృతి

కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకటేశ్వరరావు మృతి

KMM: వేంసూర్ మండలం భీమవరం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు వంట్లా వెంకటేశ్వరరావు ఇవాళ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న TGIDC ఛైర్మన్ మువ్వా విజయబాబు వారి స్వగృహానికి చేరుకొని వెంకటేశ్వరరావు భౌతిక కాయనికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. వెంకటేశ్వరరావు మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.