VIDEO: ఐలాపురం సర్పంచ్‌గా బీఆర్‌ఎస్ అభ్యర్థి భారీ విజయం
SRPT: చివ్వేంల మండలం ఐలాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా బీఆర్‌ఎస్ అభ్యర్థి నక్క పద్మా వెంకటేశ్వర్లు ఘన విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థిపై 270 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. గ్రామాభివృద్ధికి పాటుపడతానని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానన్నారు. పలువురు అభినందనలు తెలిపారు.