రజతోత్సవ సభను అడుక్కోవాలని చూస్తున్నారు

HNK: సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాడని తక్షణమే సిటీ పోలీస్ యాక్ట్ 30ని వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు యం. సురేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ సందర్భంగా ఎల్కతుర్తి మండలంలో నిర్వహించబోతున్న సభను అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు.