ప్రతిభ కనబరిచిన ఆర్టీసీ ఉద్యోగులకు ప్రశంస పత్రాలు

ప్రతిభ కనబరిచిన ఆర్టీసీ ఉద్యోగులకు ప్రశంస పత్రాలు

వనపర్తి: ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ ఆదాయ అభివృద్ధికి కృషి చేసిన, ప్రతిభ కనపరచిన ఆర్టీసీ ఉద్యోగులకు ప్రశంస పత్రాలు డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్, ఆర్టీవో సైదులు కలిసి ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆదర్శ ఉద్యోగుల అభినందన సభను నిర్వహించారు. ఆర్టీవో మాట్లాడుతూ ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తిస్తూ గౌరవంగ ఉండాలని, డిపో ఆదాయం పెంచడానికి కృషి చేయాలన్నారు.