రోడ్డుపై రాళ్లను అడ్డుపెట్టి పాదాచారులు నిరసన

రోడ్డుపై రాళ్లను అడ్డుపెట్టి పాదాచారులు నిరసన

ATP: గుత్తిలోని గాంధీ చౌక్ వద్ద శనివారం దుకాణదారులు, ప్రజలు రోడ్డుపై రాళ్ళను అడ్డంగా పెట్టి నిరసన కార్యక్రమం చేపట్టారు. కాలనీవాసి గోవిందు మాట్లాడుతూ.. నూతనంగా వేసిన CC రోడ్డుపై మట్టి తొలగించకపోవడంతో దుమ్ము విపరీతంగా లేవడంతో వాహనాదారులు, పాదాచారులు ఇబ్బందులు పడుతున్నారన్నారని పేర్‌కొన్నారు.