భీమ్ ఆర్మీ నారాయణఖేడ్ అధ్యక్షులుగా తుకారాం

MDK: నారాయణఖేడ్ బీమ్ ఆర్మీ నారాయణఖేడ్ తాలుక అధ్యక్షులుగా అనుమల తుకారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భీం ఆర్మీ ఇంఛార్జ్ సురేష్ ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా అనుముల తుకారం మాట్లాడుతూ నియోజకవర్గంలో భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో పోరాటాలు చేసి సంఘం బలోపేతం చేస్తానని తెలిపారు.