ఫలక్‌నుమా ప్యాలెస్‌లో బస చేయనున్న మెస్సీ
HYD: 'మెస్సీ గోట్ ఇండియా టూర్'లో భాగంగా నగరానికి రానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఫలక్‌నుమా ప్యాలెస్‌లో బస చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇవాళ సయంత్రం ప్యాలెస్‌లో 'మీట్ & గ్రీట్ విత్ మెస్సీ' పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు రాహుల్ గాంధీ కూడా పాల్గొంటారు. అయితే, ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.