హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌ అభివృద్ధికి 500 ఎకరాలు కేటాయించనున్న తెలంగాణ ప్రభుత్వం
☞ నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో సామూహిక వందేమాతర గీతాలాపన
☞ క్రికెటర్ అరుంధతిని సన్మానించిన తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
☞ మోతీనగర్‌లో BRS మాజీ MLA మర్రి జనార్ధన్ రెడ్డి ఇంట్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు