కవిత చీరపై.. మీరేమంటారు?
TG: కల్వకుంట్ల కవిత నిన్న కట్టిన చీరపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆమె నిన్న ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడి ఎంగేజ్ మెంట్ వేడుకకు తన భర్తతో కలిసి హాజరయ్యారు. అయితే కవిత చీర కాంగ్రెస్ జెండాను పోలినట్లు ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. దీంతో ఆమె వెనక కాంగ్రెస్ ఉందా..? ఆ చీర వెనక ఆంతర్యమేమిటని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు..?