నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు
ADB: ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ బుధవారం ఉట్నూర్, ఆదిలాబాద్‌లో పర్యటించనున్నారు. ఉ.10కి ఉట్నూర్‌లోని కే.బి కాంప్లెక్స్‌లో జరిగే జోనల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అనంతరం కే.బి కాంప్లెక్స్‌లో బిర్సా ముండా జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఉ.11:30కు ADB కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగే జిల్లా అధికారుల రివ్యూ మీటింగ్‌లో పాల్గొంటారు.