ఈనెల 24న జాబ్ మేళా

ఈనెల 24న జాబ్ మేళా

HNK: ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కొరకు వడ్డేపల్లిలోని పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాలలో ఈనెల 24న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ చంద్రమౌళి తెలిపారు. ఈ మేళాలో 12 ప్రైవేటు సంస్థలు పాల్గొంటాయని, ఇంటర్, డిగ్రీ, MCA, MBA 2019–2026 సంవత్సరాలలో పాస్ అయినవారు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ధ్రువపత్రాలతో హాజరుకావాలన్నారు.