విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ మధురవాడలో లారీ ఢీకొని యువకుడు మృతి
★ పెందుర్తి నియోజకవర్గంలో 'మన పల్లె–మన ఎమ్మెల్యే' కార్యక్రమంలో పాలొన్న ఎమ్మెల్యే పంచకర్ల రమేష్
★ విశాఖలో దిత్వా తుఫాన్‌పై సమీక్షించిన హోంమంత్రి వంగలపూడి అనిత 
★ ప్రసవ సమయంలో మాతృ మరణాలు జరగకుండా చూడాలి: కలెక్టర్