ట్రాఫిక్ పోలీసులకు సన్ గ్లాసెస్ పంపిణీ
MBNRl జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత దృష్ట్యా ట్రాఫిక్ పోలీసుల రక్షణ కోసం జిల్లా ఎస్పీ డి.జానకి బుధవారం ప్రత్యేకంగా సన్ గ్లాసెస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎండలు ఎక్కువగా ఉన్నందున సిబ్బంది తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. జిల్లాలోని ట్రాఫిక్ పోలీస్ అధికారులందరికీ రేపటిలోగా ఇవి పూర్తిగా అందుతాయని ఆమె స్పష్టం చేశారు.