విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్‌కు ఆహ్వానం

విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్‌కు ఆహ్వానం

MBNR: ఈనెల 24, 25 తేదీలలో పట్టణంలోని ఎస్‌వీఎస్ దేవుని గుట్టపై నూతనంగా కాటమయ్య స్వామి దేవాలయాన్ని నిర్వహించారు. ఈ ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకావాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు మంగళవారం రాత్రి గౌడ సంఘం ప్రతినిధులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, నాయకులు ఆనంద్ కుమార్ గౌడ్, చంద్రకుమార్ గౌడ్ పాల్గొన్నారు.