ప్రతి రోజూ చికెన్ తింటే ఏమవుతుందో తెలుసా?

ప్రతి రోజూ చికెన్ తింటే ఏమవుతుందో తెలుసా?

చికెన్‌ను క్రమం తప్పకుండా అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి రోజూ చికెన్ తినడం వల్ల శరీరంలో కొవ్వు, చక్కెర స్థాయిలు పెరుగుతాయి. గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం పెంచుతుందని ఒహియో స్టేట్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది.