శాసనమండలిలో గందరగోళం
AP: శాసనమండలిలో గందరగోళం నెలకొంది. 'వైఎస్ జగన్ క్రిస్టియనా.. కాదా' అని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఈ విషయంపై 24 గంటలు గడిచినా జగన్ ఎందుకు సమాధానం చెప్పలేదని ఆయన నిలదీశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేది వారే, మళ్లీ వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసేది కూడా వారే అని విమర్శించారు.