హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ నగరంలో భారీ వర్షం.. రోడ్లపై ట్రాఫిక్ జామ్
★ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టం: కేటీఆర్
★ నగరంలో నిండుగా పెట్రోల్, గ్యాస్ నిల్వలు ఉన్నాయి ఆందోళన వద్దు: సీపీ సజ్జనార్
★ తల్లిదండ్రుల మద్దతు బిల్లు అభినందనీయం: సీపీ సజ్జనార్