VIDEO: కాల్ మనీ బాధితులకు అండగా ఉంటాం: MLC

VIDEO: కాల్ మనీ బాధితులకు అండగా ఉంటాం: MLC

కోనసీమ: జిల్లాలో కాల్ మనీ వేధింపులు ఎక్కువ అయ్యాయని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధిక వడ్డీలు వసూలు చేస్తూ బాధితులను కాల్ మనీ వ్యాపారస్తులు వేధిస్తున్నారని మండిపడ్డారు. బాధితులు ఎవరూ భయపడకుండా జిల్లా ఎస్పీకి పిర్యాదు చేయాలని, న్యాయ సలహాలు కోసం తనను ఫోన్లో సంప్రదించవచ్చు అని సూచించారు.