అశోక్ గౌడ్ పార్థివదేహాన్ని నివాళి: ఎమ్మెల్యే

GDWL: జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ నందు, జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడ్ వాళ్ళ బావ అశోక్ గౌడ్ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వారి స్వగృహం చేరుకుని ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళుర్పించారు.