తెలంగాణ షూటర్ సురభికి కాంస్యం

తెలంగాణ షూటర్ సురభికి కాంస్యం

HYD: తెలంగాణ షూటర్ సురభి భరద్వాజ్ కాంస్య పతకం సాధించింది. సోమవారం జరిగిన జాతీయ క్రీడల్లో సురభి భరద్వాజ్ 50 మీటర్ల రైఫిల్ (448.8)తో మూడవ స్థానంలో నిలిచింది. తెలంగాణ బిడ్డ జతీయ స్థాయి క్రీడల్లో కాంస్యం సాధించడం వల్ల పలువురు అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె తండ్రి విష్ణు భరద్వాజ్, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.