అత్యధిక నామినేషన్లు ఎక్కడంటే!

అత్యధిక నామినేషన్లు ఎక్కడంటే!

TG: తొలి దశలో నిర్వహించే గ్రామ పంచాయతీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 1387 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ జిల్లాలో 156 గ్రామ పంచాయతీల్లో.. ఎన్నికలు జరగనుండగా సగటున ఒక్కో పంచాయతీలో 8.7 మంది సర్పంచి పదవికి పోటీపడుతున్నారు. అత్యల్పంగా జగిత్యాల జిల్లాలో 122 గ్రామపంచాయతీల్లోని సర్పంచి పదవులకు 297 నామినేషన్లు దాఖలయ్యాయి.