మహిళలను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి

మహిళలను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి

AP: మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సంధ్యారాణి వెల్లడించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. స్త్రీశక్తి, తల్లికి వందనం, ఉచిత సిలిండర్లు.. మహిళల కోసమేనని అన్నారు. కాఫీ తోటల సాగు దిశగా గిరిజన మహిళా రైతులను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు.