మంత్రి, ఎమ్మెల్యేలపై ఆరోపణలు సరికాదు

మంత్రి, ఎమ్మెల్యేలపై ఆరోపణలు సరికాదు

SRPT: కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారని మంత్రి ఉత్తమ్, MLA పద్మావతి, మాజీ MLA మల్లయ్య యాదవ్ ఆరోపణలు చేయడం సరికాదని TG ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు R.వెంకట్ నారాయణ విమర్శించారు. బుధవారం కోదాడ పట్టణంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. మీరు MLAగా ఉన్నప్పుడు దళిత బంధు లబ్ధిదారుల విషయంలో ఎంత కమిషన్ తీసుకున్నారో ప్రజలందరికీ తెలుసనీ అన్నారు.