NZ vs WI: న్యూజిలాండ్‌దే సిరీస్
న్యూజిలాండ్ పర్యటనలో వెస్టిండీస్ వన్డే సిరీస్‌ను కోల్పోయింది. నేపియర్ వేదికగా జరిగిన రెండో వన్డేను వర్షం కారణంగా 34 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో విండీస్ కెప్టెన్ హోప్ (109) సెంచరీ చేశాడు. దీంతో విండీస్ 247/9 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన న్యూజిలాండ్ మరో 3 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌తో పాటు సిరీస్‌నూ కైవసం చేసుకుంది.