VIDEO: క్రిస్టియన్ మైనారిటీల కోసం ప్రభుత్వ సేవలు వెలకట్టలేనివి
RR: షాద్‌నగర్ పట్టణంలో పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాస్టర్ల ఫ్యామిలీ క్రిస్టమస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మైనారిటీ షాద్‌నగర్ కో-ఆర్డినేటర్ రవితేజ పాల్గొని మాట్లాడుతూ.. క్రిస్టియన్ మైనారిటీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సేవలు వెలకట్టలేనివన్నారు. క్రిస్టియన్లకు ప్రాధాన్యత ఇస్తున్న సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.