అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం

అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం

MDK: కౌడిపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం అగ్నిమాపక సిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అగ్నిమాపక సిబ్బంది అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారిని ఎలా కాపాడాలో వారు సూచించారు. అగ్ని ప్రమాదాలు జరిగిన వెంటనే వంద నెంబర్‌కు సమచారం ఇవ్వలని కోరారు.