విద్యార్థులకు ప్రగతి పత్రాలను పంపిణీ చేసిన కలెక్టర్

విద్యార్థులకు ప్రగతి పత్రాలను పంపిణీ చేసిన కలెక్టర్

KMR: లింగంపేట మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో గురువారం పాఠశాల విద్యార్థులకు ప్రగతి పత్రాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తల్లిదండ్రుల భాగస్వామ్యంతోనే, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి చెందుతారన్నారు. అనంతరం పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు.