సీతారామ ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ సాగునీరు విడుదల

BDK: ములకలపల్లి మండలం పూసుగూడెం సీతారామ ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ పంపుల ద్వారా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దిగువ ప్రాంతాలకు సాగునీటిని విడుదల చేశారు. రైతు కష్టాన్ని ప్రభుత్వం అర్థం చేసుకుంటూ.. ప్రతి ఎకరం పండాలని, ప్రతి రైతు కుటుంబం సంతోషంగా ఉండాలని అన్నారు. ఆదివారం MLA గంగా హారతి ఇచ్చి దిగువకు నీటిని విడుదల చేశారు.