అట్టహాసంగా NTR విగ్రహావిష్కరణ
KRNL: తుగ్గలి మండలం రాతన గ్రామంలో ఏర్పాటు చేసిన Sr. NTR విగ్రహాన్ని శనివారం జిల్లా అధ్యక్షుడు తిక్కరెడ్డి, MLA కేఈ శ్యాం కుమార్ ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. రామారావు తెలుగు రాష్ట్రాల్లో చేసిన సేవలు మరువలేనివని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నందమూరి మోహన్ కృష్ణ, నందమూరి రూప, YVS చౌదరి, మనోహర్ చౌదరి, ప్రముఖులు, టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు