వర్షపు నీరు నిలవకుండా చూడాలి: ఎంపీడీవో

వర్షపు నీరు నిలవకుండా చూడాలి: ఎంపీడీవో

KDP : వల్లూరు మండలంలోని గ్రామాల్లో వర్షపు నీరు నిలవకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో శ్రీధర్ ఆదేశించారు. కాలువల్లో నీటి ప్రవాహం సజావుగా ఉండేలా చూడాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లాలని అధికారులను సూచించారు. అనంతరం వర్షాకాలంలో దోమల వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు.